గంభీర్ నిర్ణయాలు టీమిండియాకు ప్రమాదకరం: బ్రియన్ లారా

2087చూసినవారు
గంభీర్ నిర్ణయాలు టీమిండియాకు ప్రమాదకరం: బ్రియన్ లారా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా భారత క్రికెట్ ప్రస్తుత స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. టీం ఇండియా కేవలం టీ20లలోనే రాణిస్తోందని, వ్యక్తిగత ప్రతిభపైనే ఆధారపడుతోందని, ఇది 2026 టీ20 వరల్డ్ కప్ లో ప్రమాదకరమని హెచ్చరించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు నష్టం కలిగిస్తున్నాయని, టెస్ట్, వన్డేలలో ప్రదర్శన దిగజారిందని లారా అన్నారు. భారత క్రికెట్ ను కాపాడాలంటే బీసీసీఐ వెంటనే గంభీర్ ను కోచింగ్ నుంచి తప్పించాలని సిఫార్సు చేశారు. లారా వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్