విశాఖలో భారీగా నిషేధిత రివీ కోల్డ్‌ కఫ్‌ సిరప్‌ స్వాధీనం

11358చూసినవారు
విశాఖలో భారీగా నిషేధిత రివీ కోల్డ్‌ కఫ్‌ సిరప్‌ స్వాధీనం
AP: విశాఖపట్నంలో నిషేధిత రివీ కోల్డ్‌ కఫ్‌ సిరప్‌ను అక్కడి పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిర్బి లైఫ్‌సైన్సెస్‌ మెడికల్‌ ఏజెన్సీ వద్ద సుమారు రూ. 4.5 లక్షల విలువైన 5,900 సిరప్‌లను అధికారులు గుర్తించారు. నాలుగేళ్ల లోపు పిల్లలకు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ సిరప్ అక్రమంగా నిల్వ చేయడం చేశారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్