Tzedek Global అందిస్తున్న ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (A1 నుండి B2 వరకు) ద్వారా జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించి జర్మనీలో చదువు, ఉద్యోగం మరియు స్థిర నివాస అవకాశాలకు సిద్ధం అవ్వండి.
విద్యార్థులు, ఉద్యోగులు, జర్మనీకి వలస వెళ్లాలని భావిస్తున్నవారి కోసం ఈ కోర్సులు అనుభవజ్ఞులైన ట్రైనర్ల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ మరియు పూర్తి మార్గదర్శకంతో మీ జర్మనీ కలను నిజం చేసుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ఆన్లైన్/ ఆఫ్లైన్ బ్యాచ్ 22 జూన్ 2026 నుండి గుంటూరులో ప్రారంభమవుతోంది. లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున వెంటనే నమోదు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం 7416231505 | 9959262872, 6300173063 నంబర్లను కాల్ లేదా వాట్స్ యాప్ ద్వారా సంప్రదించండి.