సీజ్‌ఫైర్‌పై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ అంశం లేదన్నారు. కాల్పుల విరమణ ఇరాన్, అమెరికాకు మాత్రమే పరిమితమని చెప్పారు. అయితే లెబనాన్ కోసం చర్చలు విఫలం కావాలని ఇరాన్ కోరుకుంటే వారి ఇష్టమన్నారు. ఒకవేళ చర్చలే వద్దనుకుంటే ఇరాన్‌ది మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు.