త్వరలో లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా బయోపిక్

11555చూసినవారు
త్వరలో లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా బయోపిక్
భారతదేశానికి ఎన్నో అంతర్జాతీయ పతకాలను అందించిన లెజెండరీ షూటర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా జీవిత కథ త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ఫిల్మ్స్ ఈ బయోపిక్‌ను ప్రకటించింది. షూటర్‌గా ఆయన రికార్డులు, ఒలింపిక్ పతక విజేత మను భాకర్ వంటి ఛాంపియన్లను తీర్చిదిద్దిన తీరును ఈ చిత్రంలో చూపించనున్నారు. స్క్రిప్ట్ పనులలో జస్పాల్ రాణా స్వయంగా భాగస్వామి అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్