తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం

5చూసినవారు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం
AP: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం స్థానికులను, విద్యార్థులను భయాందోళనకు గురి చేసింది. ఎస్వీయూ పాపులేషన్ స్టడీస్, ఐ-బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ, భవన నిర్మాణ ప్రాంతంలో ఒక కుక్కపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు ఒంటరిగా బయటకు రావొద్దని యూనివర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్