ఈ నెలలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం: IMD

16277చూసినవారు
ఈ నెలలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం: IMD
జూలైలోనూ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్ పరిసరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల కదలికలు, వర్షపాత అంచనాలపై వాతావరణ శాఖ నివేదికను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్