నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం: ప్రధాని మోదీ (వీడియో)

12731చూసినవారు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో మాతృశక్తి, నారీశక్తి భాగస్వామ్యం లేకుండా ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యం కాదన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కావాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని, దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్