గెలిచే సీట్లే తీసుకుందాం: మంత్రి నాదెండ్ల (వీడియో)

6చూసినవారు
AP: విశాఖపట్నంలో జనసేన నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వింటే పార్టీ బలంగా తయారవుతుంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఆందోళన వద్దు. గెలిచే సీట్లే తీసుకుందాం. 60, 120 సీట్లు తీసుకోవాలనే ఆలోచన వద్దు’ అని జనసైనికులకు హితువు పలికారు.

సంబంధిత పోస్ట్