జీవితం డబ్బు సంపాదనకే కాదు: రాబర్ట్ కియోసాకి

13903చూసినవారు
జీవితం డబ్బు సంపాదనకే కాదు: రాబర్ట్ కియోసాకి
జీవితం కేవలం డబ్బు సంపాదించడం కోసమే కాదని, ప్రతి ఒక్కరూ తమ జీవిత అసలు ఉద్దేశ్యాన్ని గుర్తించి దాని కోసం పనిచేయాలని రచయిత రాబర్ట్ కియోసాకి సూచించారు. ఒక భారతీయ గురువు చెప్పిన 'మీ శరీరం లక్ష్యం.. మీ ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చడమే' అనే మాట తన జీవితాన్ని మార్చిందని, బోధించడమే తన నిజమైన లక్ష్యమని గ్రహించినట్లు ఆయన తెలిపారు. ఐదు దశాబ్దాల క్రితమే తయారీ రంగాన్ని విడిచి, ఆర్థిక విజ్ఞానాన్ని ప్రజలకు అందించడం ప్రారంభించానని, ఇది తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్