థాయిలాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పిడుగు.. యువ ఆటగాడు మృతి

7347చూసినవారు
థాయిలాండ్‌లోని సుంగై గోలోక్‌లో ‘గోలోక్ ఎఫ్‌ఏ కప్’ టోర్నీలో సామ్ కోల్ట్స్, అబు x నాంగ్ సిరిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో సామ్‌కోల్ట్స్ జట్టుకు చెందిన 24 ఏళ్ల యంగ్ ఫుట్‌బాలర్ సొఫ్వాన్ అవాయే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది ఆటగాళ్లు, వీరిలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నారు, తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది మే నెలలో లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్