అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని, ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది మన రాజధాని, మన గౌరవం అని ఆయన పేర్కొన్నారు.