జనసేన ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్?

9చూసినవారు
జనసేన ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్?
జనసేన పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నాగబాబు స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. అలాగే చంద్రబాబుకు సైతం దగ్గర వ్యక్తి అని తెలుస్తోంది. నాగబాబుకు టికెట్ నిరాకరించడం జనసేన కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :