రాష్ట్రంలో లిక్కర్ నెట్‌వర్క్ చాలా దారుణంగా ఉంది: కాకాణి

5799చూసినవారు
AP: రాష్ట్రంలో లిక్కర్ నెట్‌వర్క్ దారుణంగా ఉందని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీకి కావాల్సిన వారికి లిక్కర్ షాపులు కట్టబెట్టి, ఇష్టారీతిన బెల్ట్‌షాపులు పెట్టి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని, ఆ డబ్బు అంతా కరకట్టకి చేరుతోందని ఆయన అన్నారు. "క్యాష్.. సూట్‌కేస్. రాజేష్.. లోకేష్" అనే నినాదం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్