గణనీయంగా పెరిగిన మద్యం అమ్మకాలు

2700చూసినవారు
గణనీయంగా పెరిగిన మద్యం అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఐఎంఎల్ అమ్మకాలు 14.59%, బీర్ అమ్మకాలు 70.29% వృద్ధి సాధించాయి. మొత్తం అమ్మకాల విలువ రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు చేరింది. అయితే, ప్రభుత్వానికి ఆదాయం కేవలం 0.68% మాత్రమే పెరిగింది. తక్కువ ధరల మద్యం అమ్మకాలు పెరగడం, ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గించడం, నాన్-రీఫండబుల్ ఫీజులు లేకపోవడం వంటి కారణాలతో ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగలేదని నివేదికలు తెలుపుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్