లిక్కర్ స్కామ్ కేసు.. బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా

54చూసినవారు
లిక్కర్ స్కామ్ కేసు.. బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా
AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను ఏసీబీ కోర్టు ఈరోజు (సోమవారం) విచారించినప్పటికీ, తదుపరి విచారణను రేపటికి మార్చింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్