AP: మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ జిల్లా జైలులో అతడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆర్థోపెడిక్ సమస్యలతో బాధ పడుతున్నాడు. మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్యపరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెరికోజ్ వేయిన్స్‌తో బాధ పడుతున్నారు.