లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీకి ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డి
By Rathod 5చూసినవారుAP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డిని ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డిని ఈడీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దాంతో ఆయనను రెండు రోజులపాటు ఈడీ అధికారులు విచారించనున్నారు. విజయవాడ జైలులో ఉన్న ఈశ్వర్‌ను పీటీ వారెంట్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో ఈడీ హాజరుపరిచింది.