పంజాబ్‌లోని మొరిండా పట్టణంలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. వీధి కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లిన బాలికపై వీధి కుక్కల మంద ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, బాలిక అక్కడికక్కడే మరణించి
ంది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.