LIVE VIDEO: బాలుడిపై దూసుకెళ్లిన కారు

10028చూసినవారు
యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు తన సోదరితో కలిసి స్కూల్ గేటు వైపు వెళ్తుండగా ఒక కారు ప్రమాదవశాత్తు బాలుడిపై దూసుకెళ్లింది. ఈ ఘటన బుధవారం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో బాలుడు గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్