LIVE VIDEO: పట్టపగలు యువతిపై కొడవలితో దాడి

6418చూసినవారు
మహారాష్ట్రలోని పాల్ఘర్ గోల్డ్ సినిమా సమీపంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగుచూసింది. కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో పనిచేసే యువతిపై పట్టపగలు ఓ వ్యక్తి కొడవలితో పలుమార్లు నరికి దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడ, నడుము భాగంలో తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. స్థానికులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్