ఏపీలో స్థానిక ఎన్నికల సమరం: కూటమికి గెలుపు సులువా?

3777చూసినవారు
ఏపీలో స్థానిక ఎన్నికల సమరం: కూటమికి గెలుపు సులువా?
ఏపీలో 2026లో స్థానిక ఎన్నికలు 3 విడతలుగా జరగనున్నాయని సమాచారం. ముందుగా పంచాయతీ, తర్వాత ఎంపీటీసీ–జెడ్పీటీసీ, చివరిగా మున్సిపాలిటీలు–కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పునాది స్థాయిల్లో బలం పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. వైసీపీలో మాత్రం స్పష్టత లేకపోయినా, బలమైన అభ్యర్థులు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్