AP: స్థానిక ఎన్నికలపై
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికలపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఉందని, మరో 3 రోజుల్లో కూటమి పార్టీల మధ్య పోటీ చేసే స్థానాలపై స్పష్టత వస్తుందన్నారు. తాము సీట్లపై డిమాండ్ చేయబోమన్నారు. కూటమి పార్టీ నేతలందరూ ఒకే మాటమై నిలబడతామని చెప్పారు.