అక్టోబర్, నవంబర్​లో స్థానిక ఎన్నికలు: మంత్రి కందుల దుర్గేశ్​

59చూసినవారు
అక్టోబర్, నవంబర్​లో స్థానిక ఎన్నికలు: మంత్రి కందుల దుర్గేశ్​
AP: అక్టోబర్, నవంబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి కందుల దుర్గేశ్‌ స్పష్టం చేశారు. ఆ లోపు ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి, సంక్షేమాలు అమలవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్