పీఎంఏవై ఇళ్లపై లోగో తప్పనిసరి: కేంద్రం

11188చూసినవారు
పీఎంఏవై ఇళ్లపై లోగో తప్పనిసరి: కేంద్రం
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY-U, PMAY-U 2.0) కింద నిర్మించిన ప్రతి ఇంటిపై పథకం లోగోతో పాటు లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించడం తప్పనిసరి అని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ లోగో ప్రదర్శన వల్ల పథకం అమలులో పారదర్శకత, ప్రామాణికత పెరుగుతుందన్నారు. రాష్ట్రాలు పథకం పేరును మార్చకుండా, మార్గదర్శకాల ప్రకారమే అమలు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్