మోదీ స్పీచ్‌కు ముందే.. లోక్‌సభ వాయిదా

9232చూసినవారు
మోదీ స్పీచ్‌కు ముందే.. లోక్‌సభ వాయిదా
విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. బడ్జెట్‌పై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ నేడు లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో.. మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభను స్పీకర్‌ గురువారానికి వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్