AP: పట్టుదలలో తండ్రిని మించిన తనయుడు నారా లోకేశ్ అని టీడీపీ పేర్కొంది. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘భారతదేశంలోనే ఆటోమోటివ్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి కియా తీసుకొచ్చిన ఘనత తండ్రి చంద్రబాబుది. అలాగే దేశంలోనే ఐటీ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన ఘనత నారా లోకేశ్‌ది.’ అని ట్వీట్ చేసింది.