లారీ- ఆటో ఢీ..ఇద్దరు మృతి, మరో నలుగురికి గాయాలు

94చూసినవారు
లారీ- ఆటో ఢీ..ఇద్దరు మృతి, మరో నలుగురికి గాయాలు
AP: బాపట్ల జిల్లాలోని కారంచేడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చీరాల వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్