బరువు తగ్గినా పొట్ట తగ్గట్లేదా? ఈ వ్యాయామాలతో ఫ్లాట్ బెల్ట్ మీ సొంతం!

8670చూసినవారు
బరువు తగ్గినా పొట్ట తగ్గట్లేదా? ఈ వ్యాయామాలతో ఫ్లాట్ బెల్ట్ మీ సొంతం!
బరువు తగ్గడం వల్ల పొట్ట ఫ్లాట్ అవ్వదని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. శరీర నిర్మాణం, కండరాల బలం, సరైన భంగిమ ముఖ్యం. కఠినమైన డైట్లు శరీరాకృతిని మార్చవని అంటున్నారు. పొట్ట తగ్గడానికి కాళ్ల వ్యాయామాలు, ముందుకు వంగే ఆసనం, బ్యాలెన్సింగ్ వ్యాయామాలు సహాయపడతాయంటున్నారు. ఈ వ్యాయామాలను కనీసం 3 నెలలు క్రమం తప్పకుండా చేస్తేనే ఫలితం కనిపిస్తుందంటున్నారు. ఫిట్‌నెస్ అంటే బరువు తగ్గడమే కాదు, శరీర బలం, నిటారుగా నిలబడటం కూడా ముఖ్యమంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్