బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

2చూసినవారు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్‌ 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు అనకాపల్లి , విశాఖపట్నం , అల్లూరి సీతారామరాజు జిల్లా , పార్వతీపురం మన్యం , విజయనగరం , శ్రీకాకుళం , తూర్పుగోదావరి, ఏలూరు , బాపట్ల , కృష్ణా , గుంటూరు , తిరుపతి , చిత్తూరు , నెల్లూరు జిల్లాల్లో  జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్