బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాల హెచ్చరిక

7చూసినవారు
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాల హెచ్చరిక
AP: ఈ నెల 3న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 4వ తేదీ నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు, 5వ తేదీ నుంచి చాలా ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ను ఆనుకొని ఏర్పడి రాజస్థాన్ వైపు పయనించనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్