ఎల్‌పిజి సంక్షోభం: కీలక రంగాలకు కేంద్రం భారీ కేటాయింపులు

10003చూసినవారు
ఎల్‌పిజి సంక్షోభం: కీలక రంగాలకు కేంద్రం భారీ కేటాయింపులు
మధ్యప్రాచ్య సంక్షోభం తాత్కాలికంగా ముగిసిన నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పిజి, చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఫార్మాస్యూటికల్, ఆహార, పాలిమర్, పెయింట్, ఉక్కు, సిరామిక్, గాజు, వ్యవసాయ రంగాలకు ఎల్‌పీజీ కేటాయింపులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రంగాలకు మార్చికి ముందు లభిస్తున్న ఎల్‌పీజీలో 70 శాతం వరకు సరఫరా చేయనున్నారు.

సంబంధిత పోస్ట్