లఖ్‌నవూ 5 వికెట్లు డౌన్‌

20370చూసినవారు
లఖ్‌నవూ 5 వికెట్లు డౌన్‌
దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 5 వికెట్లు కోల్పోయి 71/5 స్కోరుతో ఉంది. మార్ష్ 35 పరుగులు చేసి ఔటయ్యాడు. అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ చౌదరి క్రీజులో ఉన్నారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌, ఎంగిడి, కుల్‌దీప్‌ తలో వికెట్‌ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్