నేడు ఢిల్లీ- లక్నో మ్యాచ్.. బోణి ఎవరు కొడతారో ?

6700చూసినవారు
నేడు ఢిల్లీ- లక్నో మ్యాచ్.. బోణి ఎవరు కొడతారో ?
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో, ఢిల్లీ మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుంది. లక్నోకు రిషబ్ పంత్, ఢిల్లీకి అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తున్నారు. రెండు జట్లు బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో బ్యాటింగ్ బలంగా ఉన్నా, బౌలింగ్‌లో అనుభవజ్ఞుల కొరత ఉంది. ఢిల్లీ పాత కోర్ టీమ్‌తో ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలిస్తుంది. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఢిల్లీ 4-3 ఆధిక్యంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్