బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న మా ఇంటి బంగారం మూవీ

9119చూసినవారు
బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న మా ఇంటి బంగారం మూవీ
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ తో ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఉత్తర అమెరికాలో సుమారు 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత 24 గంటల్లోనే బుక్‌మైషోలో 25 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ వారం కొత్త తెలుగు చిత్రాల విడుదల నేపథ్యంలో పోటీ పెరిగినా, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమాకు బలంగా మారే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్