మహేష్ బాబు 'వారణాసి'కి ఐమాక్స్ స్క్రీన్ల కష్టాలు?

4788చూసినవారు
మహేష్ బాబు 'వారణాసి'కి ఐమాక్స్ స్క్రీన్ల కష్టాలు?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఐమాక్స్ స్క్రీన్స్ కోసం ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు, అదే సమయంలో విడుదల కానున్న హాలీవుడ్ చిత్రాల వల్ల స్క్రీన్లు దొరకడం కష్టమనే భయం అభిమానుల్లో నెలకొంది. అయితే, డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేస్తుండటంతో, ఐమాక్స్ స్క్రీన్ల సమస్య ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్