ఏపీకి అమరావతిని రాజధాని చేయడం వల్ల ఒరిగిందేమీలేదు: అవినాష్ రెడ్డి

5చూసినవారు
AP: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న మార్పులు చేసి సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలోని అంశాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. ఏపీకి అమరావతిని రాజధానిగా చేయడం వల్ల ఒరిగిందేమీ లేదని, మావిగన్‌తోనే రాష్ట్ర భవిష్యత్ ఉందని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you