యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు (వీడియో)

514చూసినవారు
విశాఖపట్నంలోని జగదాంబ వద్ద మాలధారణలో ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి దిశా పోలీసులకు ఫిర్యాదు చేసి, వీడియోను షేర్ చేయడంతో రంగంలోకి దిగిన ఎం.ఆర్. పేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్