ఫోన్‌ మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి

19674చూసినవారు
ముంబయిలోని ఖైరానీ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి 60 ఏళ్ల అస్లాం ఇసాక్‌ షేక్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. నిర్వహణ పనుల కోసం పారిశుద్ధ్య సిబ్బంది మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచగా, మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న అస్లాం దాన్ని గమనించకుండా అందులో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్