మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి మృతి

4590చూసినవారు
మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి మృతి
AP: కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. శోభన కాంప్లెక్స్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో నాగరాజు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. గుడ్‌మెన్‌పేటకు చెందిన నాగరాజు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్