డయేరియాతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

62చూసినవారు
డయేరియాతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం తాళ్లవలసలో డయేరియా వ్యాధి ప్రబలింది. రెండు రోజుల్లో 8 మందిలో డయేరియా లక్షణాలు కనిపించాయి. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారావు అనే వ్యక్తి మృతి చెందారు. అధికారులు గ్రామంలో తాగునీటి నమూనాలను సేకరించారు. గ్రామంలో చేపలు, మాంసం విక్రయాలను నిలిపివేయాలని సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్