మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి (వీడియో)

12750చూసినవారు
ముంబైలో భారీ వర్షాల కారణంగా మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దహిసర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మురుగు కాలువలో పడి కొట్టుకుపోతుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, కాలువపై ఉన్న జాలిని కత్తిరించి, యువకుడిని క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు పోలీసులను అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్