ట్రాక్టర్ తో కారును ఢీ కొట్టిన వ్యక్తి (వీడియో)

14767చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో, ఒక ట్రాక్టర్ డ్రైవర్ నిలిపి ఉంచిన కారును ఐదు సార్లు ఢీకొట్టాడు. ఈ దురదృష్టకర ఘటనలో కారులో కూర్చుని భోజనం చేస్తున్న ఇద్దరు స్నేహితులు ప్రమాద బారిన పడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశ్యపూర్యకంగానే ఈ ఘటన పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన సీసీ కెమేరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్