కొడుకు తలను పిల్లర్‌కు కొట్టి హతమార్చిన వ్యక్తి

14634చూసినవారు
కొడుకు తలను పిల్లర్‌కు కొట్టి హతమార్చిన వ్యక్తి
TG: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నలుగురేళ్ల బాలుడిని అతని తండ్రి దారుణంగా హత్య చేశాడు. కొడుకు తలను పిల్లర్‌కు కొట్టి ఈ అమానుషానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్