బస్సు ముందు పడుకుని వ్యక్తి రచ్చ.. చివరికి? (వీడియో)

6770చూసినవారు
నాగపూర్‌లోని హింగ్నా రోడ్డులో ఒక యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగించాడు. పదేపదే వాహనాలకు, బస్సులకు అడ్డంగా నిలబడటమే కాకుండా ఏకంగా కదిలే బస్సు ముందు రోడ్డుపై పడుకుని రచ్చ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బస్సు డ్రైవర్, యువకుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, డ్రైవర్ అతనిపై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్