ఆత్మహత్య చేసుకుంటున్న యువకుడిని కాపాడిన వ్యక్తి (వీడియో)

14401చూసినవారు
TG: ముంబైలోని దహిసర్ ఈస్ట్‌లో ఓ యువకుడు ఓ బిల్డింగ్ బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇది గమనించిన స్థానిక వ్యక్తి యువకుడిని మాటల్లో పెట్టి కిందకు దూకే సమయంలో వెనక్కి లాగేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దహిసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్