మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహాన్ మోడ్రన్ లుక్ వైరల్

3165చూసినవారు
మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహాన్ మోడ్రన్ లుక్ వైరల్
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు, 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా.. ఊ ఊ అంటావా' పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇంద్రావతి చౌహాన్, తన మోడ్రన్ లుక్ తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆమె గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంద్రావతి చౌహాన్ తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా పాటలు పాడుతోంది. ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన అప్డేట్లను, ఫోటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్