నేటితో ఆపరేషన్ 'కగార్' ముగింపు

6796చూసినవారు
నేటితో ఆపరేషన్ 'కగార్' ముగింపు
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన ‘కగార్’ ఆపరేషన్ కార్యక్రమం నేటితో ముగుస్తోంది. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావో రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే భద్రతా దళాలు చాలామంది మావోయిస్టులను ఏరివేశాయి, మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో మావోయిజం అంతం అయిందని, మావోయిస్ట్ కేంద్ర కమిటీని నిర్మూలించినట్లుగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్