వైశాఖ మాసంలో ఈ రాశుల వారికి వివాహ యోగం

5817చూసినవారు
వైశాఖ మాసంలో ఈ రాశుల వారికి వివాహ యోగం
వైశాఖ మాసంలో వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి వివాహ యోగం కలసి రానున్నట్లు జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతోనే వివాహం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తితో సంబంధం కుదురుతుంది. సింహ రాశి వారికి కొద్ది ఆలస్యంగానైనా మంచి సంబంధం వస్తుంది. తుల రాశి వారికి అత్యంత సంపన్నుడైన వ్యక్తితో పెళ్లి జరిగే సూచనలున్నాయి. ధనుస్సు రాశి వారికి బంధువర్గంలోనే వివాహం జరిగే అవకాశం ఉంది. కుంభ రాశి వారికి రాజకీయ, ప్రభుత్వ రంగాల్లోని వారితో వివాహం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా ఈ మాసంలో పెళ్లికి దారితీసే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్