ప్రియుడి కోసం భర్తను వదిలివెళ్లిన వివాహిత.. సూట్‌కేసులో మృతదేహం

19985చూసినవారు
ప్రియుడి కోసం భర్తను వదిలివెళ్లిన వివాహిత.. సూట్‌కేసులో మృతదేహం
బిహార్‌లోని నవాడాకు చెందిన వివాహిత చోటి కుమారి ప్రియుడి కోసం రెండేళ్ల క్రితం తన భర్తను వదిలి డామన్‌కు వెళ్లింది. అయితే ఊహించని దారుణం చోటుచేసుకుంది. సూట్‌కేసులో ఆమె మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. ఈ హత్యకు ప్రియుడే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్